తీరనున్న జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ కార్మికుల కష్టాలు:
జనసముద్రం పత్రికకు ధన్యవాదాలు తెలిపిన కార్మికులు:

జనసముద్రం న్యూస్ జైపూర్ ఏప్రిల్ 25: జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద బస్టాండ్ లేకపోవడంతో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జన సముద్రం పత్రికలో జనవరి 9వ తేదీన ప్రచురించడంతో స్పందించిన జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్ అధికారులు, పవర్ ప్లాంట్ ప్రధాన గేటు వద్ద నూతనంగా బస్టాండ్ ఏర్పాటు చేయడంతో , పవర్ ప్లాంట్ కార్మికులు గత కొన్ని సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులు దూరం అవ్వడం తో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వారు ఎదుర్కొంటున్న సమస్యను సింగరేణి అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించినందుకు జన





