దామరచర్ల మండలం.ఏప్రిల్ 23.(జనసముద్రం న్యూస్):
మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవనం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ్ ని మండల దళిత సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేసారు,ఇట్టి కార్యక్రమంలో కొమ్ము దాసు,భైరం నరసయ్య,సందాల సదానందం,మహంకాళి రాజేష్,సందాల శంబయ్య,బైరం బిక్షం,పల్లా సుదర్శన్,భైరం రవీందర్ తదితరులు ఉన్నారు





