జన సముద్రం న్యూస్ సెప్టెంబర్ 15 ( పామిడి )
అనంతపురం జిల్లా పామిడి మండలం, గుంతకల్ నియోజకవర్గం, యమ్ యల్ ఏ గుమ్మనూరు జయరాం అధర్యంలో లో గుమ్మనూరు ఈశ్వర్ ఆదేశాలతో పామిడి మండల స్థానిక నాయకుడు ఆర్ ఆర్ రమేష్.మరియు మండల సీనియర్ నాయకుల సహకారాలతో పామిడి మండలం నుంచి నిత్యావసర సరుకులు సుమారు ఆరు వందల క్వింటాళ్ల బియ్యం అయిదు వందల కుటుంబాలకు సరిపడ నిత్య అవసర సరుకులు సేకరించి మూడు లారీ లలో వచ్చి విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుంచి భట్టిప్రోలు మండలం పెదలంక్ గ్రామం.కొల్లూరు. పెసరలంక. వెల్లుటూరు. పెద్దలంక గ్రామాలకు కు బయలుదేరిన పామిడి మండల టిడిపి నాయకులు బియ్యము మరియు కందిపప్పు, వంట నూనెను అందజేశారు.మండల అధ్యక్షుడు బొమ్మ మోహన్ .ప్రధానకార్యర్శి పశువుల శ్రీరాములు వాల్మీకి సాధికార కార్యదర్శి ..కె సుంకప్ప నాయి బ్రాహ్మణ సాధికార జిల్లా కార్యదర్శి వెంకటరమణ, తిమ్మప్ప మరియు సీనియర్ నాయకులు. టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.