ఖానాపూర్ నియోజకవర్గం జూలై 28(జన సముద్రం న్యూస్)
ఉట్నూరు షాంపూర్ ఎక్స్ రోడ్ నుండి జైనురు వెళ్లే ప్రధాన రహదారిపై గుంతలతో ఈ రోడ్డు మార్గంగా అధ్వానంగా ఉంది అని ప్రజలు భావిస్తున్నారు గుంతలతో ఉండటంతో అటువైపు రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్లు స్థానికులు వా పోయారు ఈ రహదారిపై వెంటనే మరమ్మత్తు రోడ్డు మార్గాలు ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోడ్డు మార్గంగా మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల పిల్లలకు బస్సులలో ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ వాపోతున్నారు ప్రభుత్వం దీన్ని పై వెంటనే స్పందించి రహదారిపై గుంతలు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నా రు
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…