తుఫాను ప్రభావం వలన ఒక వక్తి ఏడు రోజులు అయిన ఆచూకీ లభించలేదు!!
జనసముద్రం న్యూస్ తేదీ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా :
గత అయిదు రోజుల పాటు తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పడుతున్న వర్షం వలన పి. మా కవరం కొయ్యూరు మండలం ,, శర బన్న పాలెం గ్రామవాసి రీ మెల జయ వర్ధన్ అనే ఒక వెక్తీ ఆచూకీ లభ్యం కాలేదు ఏమైందో అర్దం కాలేదు ఫోన్,, పాద రక్షలు ఒక చోట దొరకటం వలన పలు అనుమాలకు కారణాలుగా చెప్పవచ్చు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం
ఈ రోజున యస్. డి. ఆర్. ఎఫ్. బృందం ద్వార ది తోడు లోకులగాందీ ట్రస్ట్ సభ్యుల ద్వార ,,కత్తి రాళ్ల లోద్ది నుండీ పి.మా క వరం వరకూ గాలింపు చర్యలు ,,
గల్లంతైవారం రోజులు గడుస్తుంది ఇప్పటికీ కనీసం మనిషి ఆచూకీ లభ్యం కాలేదని
రాష్ట్ర విపత్తు బృందం 25మంది తో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గాళింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు అయితే కనీసంమనిషి దొరకని పక్షంలో నిరాశా మాత్రమే
మిగిలిందిగ్రామస్థులకు,,బంధువు లకూ కుటుంబం నకు తల్లితండ్రులకు, ఈ సహాయక చర్యలలో ది తోడు లోకుల గాందీ ట్రస్టు సభ్యులు, అరిమెల రాజు, ట్రస్టు గౌరవ అధ్యక్షులు లోకుల చంద్ర కిరణ్ ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ గౌరీ నాయుడువారితో పాటు, పోలిసు సిబ్బంది,, రెవెన్యూ సిబ్బంది, పాల్గొన్నారు .