
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.12,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ బీబీనగర్ మండలంలోని మగ్దుంపల్లి గ్రామం నుంచి రావి పహాడ్ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది.రోడ్డు మొత్తం గుంతలు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.చిన్నపాటి వర్షానికే రోడ్డు మొత్తం జలమయం అవుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు,ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని కోరుతున్నారు.