జనసముద్రం న్యూస్, జ్ఞానపురం,విశాఖపట్నం,జూన్17,
గత 2రోజులుగా వరుస కరెంట్ కోతలతో తామంతా చాల ఇబ్బందులు పడుతున్నామని జ్ఞానపుర ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు చెబుతున్నారు,,ముఖ్యం గా వృద్దులు,చిన్న పిల్లలు,పేషంట్లు ఒక ప్రక్క కరెంట్ కోతతో మరొక ప్రక్క త్రీవ్రమైన ఎండ వేడివలన ఉక్క బోతతో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు,,15వ తారీఖు మధ్యహ్నం నుంచి వరుసగా కరెంట్ పోతుందని ఇలా కరెంట్ రావడం మరల వెంటనే కరెంట్ పోవడం జరుగుతుందని చెబుతున్నారు,,ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి కరెంట్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు,,






