సాయి అన్నను, తమ్ముడు మధును గెలిపించి జగన్మోహన్యుడికి బహుమతి ఇద్దాంమానుగుంట మహీధర్ రెడ్డి శాసనసభ్యులు

Spread the love

కందుకూరు జనసముద్రం న్యూస్ మార్చి 30

కందుకూరు :నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి కందుకూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ రావు లను పరిచయం చేస్తూ గౌరవ శాసనసభ్యులు మానుగుంట మహిధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మానుగుంట మహీదర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు మానుగుంట అభిమానులు అందరూ ఏకమై పార్లమెంట్ అభ్యర్థి విజయ సాయన్నను, కందుకూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదనను అత్యధిక మెజార్టీతో గెలిపించి యువ ముఖ్యమంత్రి సంక్షేమ రథసారథి అభివృద్ధి ప్రదాత దివంగత నేత రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్మోహను రెడ్డికి బహుమతి అందించాలని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వైయస్సార్ కుటుంబ సభ్యుల మైన మనందరం పార్టీ అభ్యర్థులను గెలిపించి గౌరవ మర్యాదలను పెంపొందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా అండగా ఉన్న అభిమానులు నాయకులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మా కుటుంబానికి తోడునీడగా ఉండి సహకరించిన అందరికీ పాదాభివందనం చేస్తున్నాను అని భావోద్వేగంతో మాట్లాడారు. మన మీద నమ్మకముతో జగనన్న బీసీ సామాజిక వర్గ నేతను మన నియోజకవర్గానికి పంపారు. బుర్ర మధుసూదన్ ను గెలిపించి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందాం కార్యకర్తలందరూ ఐక్యంగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరేద్దాం అని అన్నారు. విజయ్ సాయి రెడ్డి అన్న లాంటివాడు, బుర్రా మధుసూదన్ తమ్ముడు లాంటివాడు వారి గెలుపు మనకు ప్రతిష్టాత్మకమని ఈ సందర్భంగా తెలిపారు

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    Spread the love

    Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్