బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి
వెల్డండ,మార్చ్,31(జన సముద్రం న్యూస్)
కాంగ్రెస్ నాయకులు బిజెపి నాయకులు కెసిఆర్ గురించి అవాకులు చవాకులు మాట్లాడటం సబబు కాదని
బీఆర్ఎస్ నాయకుడు చల్ల మధుసూదన్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడాతూ ఫోన్ ట్యాపింగ్ గురించి దమ్ము ధైర్యం ఉంటే బిజెపి కేంద్రంలో ఉంది సిబిఐ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరుపు కోవచ్చని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని రాష్ట సంస్థలతో దర్యాఫ్తు చేసుకోవచ్చు అన్నారు. ఎంపీ ఎన్నికలలో ఒడి పోతమని ప్రజల దృష్టి మరలించడానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కథ నడిపిస్తున్నారని పేర్కొన్నారు.ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని అన్నారు.





