చోద్యం చూస్తున్నా అబ్కారీ అధికారులు
జనసముద్రం దేవరకొండ ప్రతినిధి మార్చి 29
నాంపల్లి మండల కేంద్రానికి చెందిన మేరే ధనయ్య గుడుంబా తప్ప తాగి చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నాడు అతని కి నా అనేవారు ఎవరు లేక పట్టించుకునే వారు దగ్గరలో ఎవ్వరూ లేరు చుట్టుపక్కల వారు చూసి వెళ్తున్నారు తప్ప ఎవ్వరు పట్టించుకోవడం లేదు దీనికి ముఖ్య కారణం ఆప్కారి అధికారుల నిర్లక్ష్యం అని ప్రజలు వాపోతున్నారు మండల కేంద్రంలో గుడుంబా ఏరులై పారుతున్న నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులను వెంటనే తొలగించాలని పై అధికారులను కోరుచున్నారు చావు బ్రతుకుల మధ్య ఉన్న వ్యక్తిని వెంటనే అధికారులు స్పందించి అతనికి వైద్యం చేయించి అతని ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుచున్నాను,