జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
సీరోలు మండల లోని కాంపల్లి కాంప్లెక్స్ పరిది లోని వివిధ పాఠశాలలను సందర్శించి రిజిస్టర్లు, రికార్డ్స్ ను తనిఖీ చేసి, తెలుగు, ఆంగ్లం లో విద్యార్థుల పఠణ సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేయడం జరిగిందని కంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె.లక్ష్మి నారాయణ గారు తెలిపారు. అనంతరం కాంపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ తో పాటుగా విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, పద్మజ లు కొనుగులు చేసిన టై మరియు బెల్ట్ లను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్పీ నవీన్ కుమార్, కంప్లెక్స్ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులు శ్రీనివాస్,వెంకన్న, భవాని,పద్మజ,ఉషారాణి,హరిక,కల్పన,రమ్య,సుభాషిణి,షాహీన్,అశ్వని తదితరులు పాల్గొన్నారు.
మాచర్లలో అత్యంత వైభవంగా జరుగుతున్నబతకమ్మ ఉత్సవాలు.
Spread the love మాచర్ల జన సముద్రం న్యూస్ అక్టోబర్ 06.దసరా శరన్న వ రాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ కోదండరామ దేవాలయంలో, శ్రీ వాసవి…