
జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రామచంద్రు నాయక్ కురవి మండలం సుదనపల్లి గ్రామానికి చెందిన గాండ్ల యాకన్నా గత కొద్ది రోజుల నుండి కనితితో బాధపడుతుండగా వారి యొక్క హాస్పటల్ కు పిలిపించి కనితి ఆపరేషన్ చేసిన రామచందర్ నాయక్ గారు.ఎంతోమంది పేద ప్రజలకు తన నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి అనారోగ్య పరిస్థితి వచ్చిన వృత్తిరీత్యా వైద్యుడు కాబట్టి అనేక రకాల సేవలు చేస్తూ కంటికి రెప్పల నమ్మిన ప్రతి కార్యకర్తను కాపాడుతున్న మానవతా వారి రామచంద్రు నాయక్.





