
జన సముద్రం న్యూస్, ఏప్రిల్ 13,అనంతపురం.
అనంతపురము జిల్లాకు నూతనంగా నియమితులైన సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె.శ్రీనివాస రావు గారిని ఉమ్మడి అనంతపురము జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి బోయ గిరిజమ్మ గారు సుపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారి కార్యాలయం నందు మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా మరియు పుష్పగుచ్చంతో జిల్లాకు ఘన స్వాగతం పలికారు.





