కాంగ్రెస్ తోనే అభివృద్ధి : నందికంటి శ్రీధర్.

Spread the love

వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం

అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: ఏప్రిల్ 05

మల్కాజ్గిరి డివిజన్ లోని ఓల్డ్ నేరేడ్మెట్ లో హాత్ సే హాత్ జొడో అభియాన్ యాత్ర లో భాగంగా బుధవారం భారతదేశ తొలి ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకోవడం జరిగింది. ఓల్డ్ నేరేడ్మెట్, బొడ్రాయి, ఓల్డ్ నేరేడ్మెట్ రామాలయం బస్తీలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏం చేసింది, మళ్లీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు, వంటగ్యాస్ బుడ్డి 500 రూపాయలకే ఇస్తాం అని, అర్హులైన నిరుపేదలకు 80 గజాలు స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం కోసం ఐదు లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు వరకు అమలయ్యే విధంగా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డివిజన్ అధ్యక్షుడు వి శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ జి డి శ్రీనివాస్ గౌడ్, బి బ్లాక్ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, ఎస్సీ సెల్ చైర్మన్ సానాది శంకర్, మీడియా కన్వీనర్ గుత్తి రామచందర్, సీనియర్ నాయకులు సిరిగిరి నర్సింగ్ రావు, పోల్కం వెంకటేష్, జీవన్ రెడ్డి, కే రాములు, ఎండి ఆలీ, సురేష్ యాదవ్, విటల్, రాజేష్ గౌడ్, నరహరి గౌడ్, సంతోష్ ముదిరాజ్, నాగేష్, చరణ్, ఉదయ్ బాబు, నరేందర్ గౌడ్, చాకో, శ్రీనివాస్ రెడ్డి చంద్రశేఖర్, శ్రీనివాస్, పవన్, కృష్ణ గౌడ్, అశోక్ రెడ్డి, సూర్యప్రకాశ్ రెడ్డి, వంశీ ముదిరాజ్, బుచ్చిబాబు, కుట్టి శీను, రాములు, రెబ్బ వాసు, ఉమిద్, యాదగిరి, శ్రీనివాస్ ఎన్, శివశంకర్, చిట్టి, శంకర్ గౌడ్, సాయిరాం, నరసింహ గౌడ్, హనుమంతు, సూర్య ప్రకాష్,, స్వప్న, ఆశ, బాలమణి, నవనీత, బాలు, అనిత, సాయి గౌడ్, కృష్ణమోహన్, భాస్కర్, శ్రీశైలం, రాజిరెడ్డి, దశరథ్ యాదవ, మాధవి, ప్రభ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి