దివ్వాంగుల బస్సు పాస్ ల ప్రత్యేక క్యాంపు మేళా… ప్రతి దివ్యాంగుడు బస్ పాస్ పొందగలరు : బొల్లెద్దు పాల్..

Spread the love

జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 25:

నిడమనూరు మండలం పట్టణ ప్రజలకు,పరిసర గ్రామ ప్రజలకు, మిర్యాలగూడ డిపో మేనేజర్ “బొల్లెద్దు పాల్ ” తెలుపుతూ.. సోమవారము నిడమనూరు బస్టాండ్ నందు ఉదయం 10:00గం, నుండి సాయంత్రం 4.00గం వరకు వికలాంగుల బస్ పాస్ లు జారీ చేయబడునని మార్చి 25న ప్రకటన ద్వారా తెలపడం జరిగింది.

దివ్యాంగులు బస్సు పాస్ లు పొందుటకు కావలసినవి..

ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తో పాటు సర్వీస్ ఛార్జ్ నిమిత్తం 50 రూపాయలు వసూలు చేయబడును. ఈ క్యాంపు మేళా ని ప్రతి దివ్యాంగుడు… వినియోగించుకొని బస్సు పాస్ పొందగలరని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలియజేశారు.
ఈ విషయం గురించి 9502502357, 9640239896 ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి