శుభకృత్ నామ సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా గడపాలి: ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Spread the love

జనసముద్ర న్యూస్ ప్రతినిధి ,డి .శ్రీనివాస్, మణుగూరు, మార్చి 21.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,పినపాక నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు రేగ కాంతారావు శోభకృతు నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు, శ్రేయోభిలాషులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు సుఖ సంతోషాలతో పాడిపంటలతో వర్ధిల్లాలని నూతన సంవత్సరంలో ప్రజల కష్టాలు బాధలు తొలగిపోయి ఇంటిల్లిపాది ఆనందంగా గడపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు, ప్రతి సంవత్సరం స్వర్ణ యుగం లాగా మారిందని కెసిఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అర్హులైన వ్యక్తులకు సంక్షేమ పథకాలను చేరువయ్యేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వాటికి అనుగుణంగా అధికారులు చక్కటి కృషి చేస్తున్నారని అన్నారు. నిజమైన లబ్ధిదారుడికి న్యాయం జరిగే విధంగా అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తద్వారా ప్రజల్లో అసమానతలు రూపుమాపి సమతుల్యత ఏర్పడే అవకాశం ఉంటుందని దీనికై ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి