
- మానవత్వపు చిరునామాగా నిలుస్తున్న యువనేత…
*చేగుంటమండల వ్యాప్తంగా అపన్నహస్తం…
*యువతకు ఆదర్శం-రేపటి ఆశాకిరణం…
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 23
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం అయిన డప్పురాదా – కీర్తిశేషులు బాల్ నర్సయ్య కూతురు ఎలిజిబెత్. వివాహానికి గ్రామప్రజల ఆశీర్వాదంతో గురువారం రోజు చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన గ్రామసర్పంచ్ స్వర్ణలతభాగ్యరాజ్.ఈ కార్యక్రమంలో ఎంపిపిస్ స్కూల్ చైర్మన్ డప్పుకుమార్ తదితరులు పాల్గొన్నారు.





