
జనసముద్రం న్యూస్ బయ్యారం :ప్రతినిధి (పసుపులేటి సతీష్)
బయ్యారం మండలం, టేకులగూడెం గ్రామంలో ఈరోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాల వాలీబాల్ టోర్నమెంట్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే హరి ప్రియ …
ఎమ్మెల్యే ని టేకులగూడెం గ్రామ ప్రజలు క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అన్నారు. యువ క్రీడాకారులకు తాము ఎప్పుడు అండగా ఉంటామన్నారు… యువత చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉద్యోగంతో పాటు మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు అన్నారు
ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు వైఎస్ ఎంపీపీ తాత గణేష్ ,pacs వైఎస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు రేఖ ఉప్పలయ్య యాదవ్, యూత్ మండల అధ్యక్షులు బానోత్ లక్ష్మణ్ నాయక్ ,ఆత్మ కమిటీ జిల్లా నెంబర్ భానోత్ శీను నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా నెంబర్ కొండ్రెడ్డి సోమిరెడ్డి, BRS పార్టీ మండల సెక్రెటరీ పొడుగు సుగుణ ,తోటి కృష్ణ, బైగళ్ల వీరబాబు వెంకటాపురం సర్పంచ్ కల్తీ కృష్ణవేణి,అజ్మీరా వెంకటేష్, వట్టం రాంబాబు ,వట్టం సుధాకర్ ,మోకాల రవి ,మోకాల రంజిత్, కుర్సం భద్రం, ఇర్పు రాజేష్, క్రీడాకారులు గ్రామ ప్రజలు తరదరులు పాల్గొన్నారు






