
గుంతకల్లు ఫిబ్రవరి 15 జనసంద్రం న్యూస్ ;
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల,ప్రముఖ భూస్వామి, జిపి హేమ కోటిరెడ్డి, అతను డ్రైవర్ షేక్షావలి, మంగళవారం సాయంత్రం ఏడు గంటల సమీపాన, కోటిరెడ్డి ఇంటి నందు, దారుణ హత్యకు గురయ్యారు, కోటిరెడ్డి, షెక్ష అనే ఇద్దరినీ దారుణంగా నరికి చంపిన దుండగులు కోటిరెడ్డి ఇంట్లో ఉండగా వచ్చి కత్తితో గొంతు కోసి హత్య చేశారు అడ్డువచ్చిన డ్రైవర్ షెక్షను కూడా హతమార్చిన దుండగులు కోటిరెడ్డి 15 రోజుల క్రితం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన కోటిరెడ్డి. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.





