మాజీమంత్రి, టిడిపి బిసి సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభానీ

Spread the love

జనసముద్రం న్యూస్ ఫిబ్రవరి 08, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్,

మాజీమంత్రి, టిడిపి బిసి సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించిన * బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సుభానీ కొల్లు రవీంద్ర అరెస్టుపై స్పందించారు ప్రభుత్వం చేసే అరాచకాలు, తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు… ఈ అక్రమ అరెస్టులతో భవిష్యత్తులో వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని షేక్ సుభానీ అన్నారు. కోట్లాది రూపాయల ఖరీదు చేసే స్థలాన్ని వారి పార్టీ ఆఫీసు కోసం ప్రభుత్వ స్థలాన్ని కజ్జా చేయడం ఎంతవరకు సమంజసమని, ప్రజలు ఇది గమనిస్తున్నారని త్వరలోనే మీకు తగిన బుద్ధి చెప్తారని సుభానీ హెచ్చరించారు. ప్రభుత్వం అసమర్థ పాలన నుంచి దృష్టి మరల్చేందుకే మాజీ మంత్రి, బీసీ నేత కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు అని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చి, తెదేపా నేతలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. రోజురోజుకూ జగన్ రెడ్డిపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతను, ఆయన చేసే కుళ్ళు రాజకీయాలపై ఆయన ధ్వజమెత్తారు. ఈ అరెస్టు ప్రభుత్వ తప్పిదాలను, అక్రమాలను బిసి నాయకులు ఖండిస్తున్నారని, ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చెయ్యకపోతే మూల్యం చెలించుకోక తప్పదని అయన హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వ తప్పిదాలను పక్కదారి పట్టించేందుకే ఈ చర్యలు అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న నేత కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న ఈ అక్రమ అరెస్టులపై షేక్ సుభానీ మండిపడ్డారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి