జీవో నెంబర్ 59 రెగ్యులరైజేషన్ ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని

Spread the love

మల్కాజ్గిరి తాసిల్దార్ వెంకటేశ్వర్లు

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 06

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీఓ.నెంబర్ 58,59 ద్వారా రెగ్యులరైజేషన్ స్కీమును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు అవకాశం ఉపయోగించుకొని వారు ఇప్పుడు మళ్లీ జీఓ నెంబర్ 59 ప్రకారం మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మల్కాజిగిరి లో మొత్తం 732 అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది. ఇందులో అర్హులైన అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని మల్కాజిగిరి తాసిల్దార్ తెలిపారు. దానికి సంబంధించి రుసుము వివరాలను అర్హులకు నోటీసులో తెలపడం జరిగిందని అందులో తెలిపిన విధంగా రసుము ను మార్చి నెల లోపల పూర్తీగా కట్టాలని మల్కాజిగిరి తాసిల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నోటీసులు అందుకున్న అర్హులు అందరూ తొందరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మల్కాజ్గిరి తాసిల్దార్ తెలియజేశారు .

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి