కీసర జాతరకు ప్రత్యేక బస్సులు

Spread the love

మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి
ఫిబ్రవరి 04

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కుషాయిగూడ డిపో
మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నగరాల నుండి కీసరగుట్ట ప్రత్యేక నడపడం జరుగుతుందని సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న విలేకరుల సమావేశంలో తెలిపారు శనివారం కుషాయిగూడ డిపోలో విలేకరుల సమావేశం ఏర్పాటు రీజినల్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 14 ఫిబ్రవరి 21 వరకు ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని తెలిపారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం హైదరాబాద్ నగరానికి దగ్గర్లో ఉన్న శైవ క్షేత్రం మహాశివరాత్రి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఇతర జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని దీనిలో దీనిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు
శివరాత్రి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కల్పించే విషయంలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజయవంతం చేయాలని సమావేశంలో వెంకన్న తెలిపారు
ఈ ప్రత్యేక బస్సులు అఫ్జల్గంజ్ నుండి కీసర గుట్టకు సికింద్రాబాద్ బ్లూ సి హోటల్ నుండి కీసర గుట్టకు ఉప్పల్ ఘట్కేసర్ నుండి కీసరగుట్టకు అందుబాటులో ఉంటాయని తెలిపారు శివరాత్రి సందర్భంగా పండుగ రోజు 24 గంటలు బస్సులు అందరు బాటలో ఉంటాయని కుషాయిగూడ డిపో మేనేజర్ పి చంద్రకాంత్ తెలిపారు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌.ఎం అప‌ర్ణ క‌ళ్యాణి, కుషాయిగూడ డిపో మేనేజర్ చంద్ర‌కాంత్‌, అసిస్టెంట్ మేనేజర్ శ్రీపతి కృష్ణ, హ‌కీంపేట డి.ఎం బ‌హభూతి, చెంగిచర్ల డి.ఎం శ్రీ న‌ల్ల ఏసు, కంటోన్మెంట్ డి.ఎం. ఎల్‌.రాంమోహ‌న్‌తో పాటు త‌దిత‌ర సూప‌ర్ వైజ‌ర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి