
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 1:
మిర్యాలగూడ పట్టణంలో నల్గొండ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పారె పల్లి నాగరాజు అధ్యక్షతన మిర్యాలగూడ డివిజన్ రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు పగిళ్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మిర్యాలగూడ “ఐ ఎం జి” పాయింట్ అధ్యక్ష ఎన్నికల కార్యక్రమం నిర్వహించబడింది . ఏడు మండలాల “ఐ ఎం జి” పాయింట్ అధ్యక్ష ఎన్నికలలో అధ్యక్షునిగా ఎస్ కె.అహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

” ఐ ఎం జి” పాయింటు ఏడు మండలాల అధ్యక్షులు ఎస్ కె. అహ్మద్, కార్యవర్గ సభ్యులుగా ప్రధాన కార్యదర్శి బడుగుల లింగయ్య, కోశాధికారి ధనావత్ రాము నాయక్, ఉపాధ్యక్షులు నామ పిచ్చయ్య, గందె నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ కృష్ణమూర్తి, కల్చరల్ సెక్రటరీ ఎన్ రాయమల్ లను ఏడు మండలాల అధ్యక్ష కార్యదర్శులుగా సమీక్షలో రేషన్ డీలర్ సంఘ డివిజన్, జిల్లా, జిల్లా కోశాధికారి అధ్యక్షులు ఎన్నిక చేయడం జరిగింది.” ఐ ఎం జి” పాయింట్ ఏడు మండలాలు.. వేములపల్లి, మాడుగుల పల్లి, త్రిపురారం, దామరచర్ల మండలం, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ పట్టణం, మిర్యాలగూడ మండలం లకు ఐ ఎం జి సంఘ అధ్యక్షులు ఎస్ కే అహ్మద్ కు రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షులు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఐ ఎం జి పాయింటు వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు.. వేములపల్లి మండల అధ్యక్షులు అమరారపు వెంకటయ్య, కార్యదర్శి కందిమళ్ల సుధాకర్ రెడ్డి, త్రిపురారం ఎండి. యూసఫ్, కోశాధికారి రేపాల నాగేశ్వరరావు, అడవిదేవులపల్లి మండల అధ్యక్షులు గందె నాగేశ్వరరారావు దేశ్య నాయక్ కార్యదర్శి, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు ఉబ్బపల్లి వెంకటేష్, కార్యదర్శి దైద మనోహర్, మిర్యాలగూడ మండల అధ్యక్షులు శ్రీనివాస్ , దామరచర్ల మండలం అధ్యక్షులుకోటిరెడ్డి, కార్యదర్శిలక్కీ నాయక్, మాడుగులపల్లి మండల అధ్యక్షులు నూకపంగు సోమయ్య, కార్యదర్శి రాచూరి రాము, కల్చరల్ సెక్రెటరీ ఎన్. రాయమల్.., తదితరులు పాల్గొన్నారు.





