
జనసముద్రం న్యూస్, చందానగర్ (ఫిబ్రవరి 02)
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లగండ్ల ఫ్లైఓవర్ కింద రైలు విహార్ సమీపంలో జనవరి 31 న సుమారు 60 నుండి 65 సంవత్సరాల వయస్సు గల ఒక గుర్తు తెలియని మహిళ మృతు దేహం ఉందని పోలీస్ లకు సమాచారం అందడం తో సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా యాచకురాలై ఉండవచ్చని ఆమె ఆరెంజ్ బ్లూ కలర్ చుడీదార్ మరియు ఒక నలుపు రంగు బుర్ఖా ధరించి ఉంది అక్కడ సమీపంలోని వ్యక్తులను విచారించగా ఆ వృద్ధురాలు ఆహారం లేక అనారోగ్య కారణాలే చనిపోయింది అని తెలిపారు ఎవరైనా ఆమెను గుర్తిస్తే చందానగర్ పీఎస్‌కు సమాచారం ఇవ్వాలన్నారు రమేష్ ఎస్ఐపి 7901113462 ఎస్ హెచ్ ఓ నెం. 9490617118,
PS: 8008029073





