కంటి వెలుగు ప్రోగ్రాం కన్నతల్లి వంటిది… కెసిఆర్ ఆశీస్సులతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలుజరుగుతుంది..

Spread the love
  • కెసిఆర్ ఆశీర్వాదంతో కంటి వెలుగు ప్రోగ్రాం…..
  • ఎమ్మెల్యే మదన్ రెడ్డి….

మెదక్ జిల్లా, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి: 30

దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని
ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొల్చారం మండలం కోనాపూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఆశ వర్కర్లు అంగన్వాడీలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు నాణ్యమైన అద్దాలు సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీ శంకర్ గుప్తా, ఎంపీడీవో గణేష్ రెడ్డి, కోనాపూర్ సర్పంచ్ కన్నారం రమేష్. ఉప సర్పంచ్ సుకన్య మధుసూదన్ రెడ్డి వార్డు మెంబర్లు టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు తుంకలపల్లి సంతోష్ రావు రంగంపేట్ సొసైటీ వైస్ చైర్మన్ మోత్కు మల్లేశం టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సాకలి బాగయ్య మాజీ సర్పంచ్ మన్సాన్పల్లి, వెంకటేష్ సర్పంచ్ల ఫోరంఅధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి . బిఆర్ఎస్ పార్టీ, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు ,

  • Related Posts

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    Spread the love

    Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి