జనసముద్రం న్యూస్ ప్రతినిధి
మల్కాజ్గిరి జనవరి 29
నుంచి నూతన సంవత్సరము క్యాలెండర్ 2023 నేరెడమెట్ అంబేద్కర్ భవన్లో ఆవిష్కరణ చేయడం జరిగింది
దీనికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వారు టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల అంజన్న
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతజు బ్రహ్మచారి.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.
నాంపల్లి సోమచారి.
మేడ్చల్ జిల్లా అధ్యక్షులు.
భాష పల్లి రమేష్ చారి. కాప్రా మండల అధ్యక్షుడు మారోజు రమేష్ బాబు.
కాప్రా మండల ప్రధాన కార్యదర్శి.
ఎన్ నాగరాజు చారి.
మల్కాజ్గిరి మండల అధ్యక్షుడు బంగారు మల్లేష్ చారి.
మల్కాజ్గిరి మండల ప్రధాన కార్యదర్శి నే దునూరు శ్రీనివాస్ చారి.
మల్కాజ్గిరి మండల కోశాధికారి అనంతజ్
శ్రవణ్ కుమార్ ప్రచార కార్యదర్శి వెంకట చారి శివ గణేష్.
మల్కాజ్గిరి మహిళా అధ్యక్షురాలు
మాజోజు హేమలత.
ప్రధాన కార్యదర్శి.
ఏదులాపురం లక్ష్మి.
సలహాదారుడు సోమచంద్రం. రమేషు
విశ్వబ్రాహ్మణ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సభ్యులను అందరి నీ శాలువాతో సత్కరించడం జరిగింది