
రైల్వే కోడూరు నియోజకవర్గం, జనసముద్రం న్యూస్, జనవరి 16 (కనుమ పండుగ సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు). ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నియోజకవర్గంలోని ప్రధాన అతి ముఖ్య గ్రామమైన రాఘవ రాజాపురం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత రాఘవ రాజాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ రుద్ది రాల. వెంకటరమణ, రుద్దిరాల. ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు రుద్దిరాల. సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో అంగరంగ వైభవంగా దివ్యాంగులు మరియు వృద్ధులు మధ్యన ఘనంగా జరుపుకోవాలని కనుమ పండుగ వాతావరణం సుధాకర బాబు పుట్టినరోజు వేడుకలు ఒక గొప్ప కనుమ పండుగ వాతావరణాన్ని ఆనంద నిలయంలో ఉన్న దివ్యాంగులకు మరియు వృద్ధులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఎన్నో రకాల, రుచి కరమైన ఖరీదైన, వంటకాలతో, పండ్లతో ఖరీదైన రుచికరమైన కూరలతో జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమంలో అందరి ఆకలి తీర్చిన రుద్దిరాల. సుధాకర్ బాబు జన్మదిన వేడుకలు వారి మిత్రబృందం తో కలిసి ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమానికి వృద్ధురాల సుధాకర్ బాబు మిత్రులు, పంతగాని. ముని ప్రసాద్, చౌడవరం. సాయి కృష్ణ, బంటుపల్లి. సత్య, రుద్దిరాల. గంగాధర్ , మిత్ర బృందంతో జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం దివ్యాంగులకు వృద్ధులకు ఆకలి తీర్చిన గొప్ప సేవా భావం సేవా గుణం కలిగిన సుధాకర్ బాబు మరియు వారి మిత్ర బృందాలు నిండు నూరేళ్లు జీవితకాలమందు ముక్కోటి దేవతల ఆశీస్సులు ఈశ్వరుని కృపాకటాక్ష ఈ క్షణాలు ఎల్లవేళలా ఉండాలని జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ద్వారా ప్రత్యేక సుధాకర్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు






