జనసముద్రం న్యూస్,పరిగి, జనవరి 09:

పరిగి మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ ఎదిరే కృష్ణ గారి తండ్రి బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎదిరే సత్యనారాయణ గారు అకాల మరణం చెందడంతో వారి భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ గారు, ఎంపీపీ కరణం అరవింద్ రావు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్ గారు, సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ గారు, జిల్లా సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, ఇతర నాయకులు పాల్గొన్నారు.





