జనసముద్రo న్యూస్, తుంగతుర్తి,జనవరి 9:
ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రం లోని తెలంగాణ మైనార్టీ స్కూల్ లో భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ * జయంతిని సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి వారి జీవిత చరిత్ర గురించి పిల్లలకు అవగాహన కల్పించి తెలంగాణ మైనారిటీ స్కూల్ లో ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు అయినా సిరాజ్ ఉన్నిసా గారిని సన్మానం చేసిన తుంగతుర్తి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ నజీర్ గారు * ఈ కార్యక్రమంలో తెలంగాణ మైనార్టీ స్కూల్ ప్రిన్సిపాల్ ఉమా రాణి గారు మైనార్టీ స్కూల్ కోఆర్డినేటర్ సుదర్శన్ సార్ మరియు శారద మేడం గారు ముజీబ్ సార్ నసరుద్దీన్ సార్ బాల సాహెబ్ సార్ జానీ సార్ శ్రీనివాస్ సార్ అశ్వక్ స్కూల్ వార్డెన్ అక్రమ్ కమురుద్దీన్ కటకం బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు