జనసముద్రం న్యూస్:జనవరి,08.శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్:
శ్రీ సత్యసాయి/పుట్టపర్తి : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను మేలవించే విధంగా…ఈనెల 12న గురువారం టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని వారు తెలిపారు.గెలుపొందిన విజేతలకు ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులు తో పాటు పాల్గొన్న ప్రతివారికి కన్సోలేషన్ బహుమతులు అందిస్తామన్నారు.ప్రతి ఒక్కరికి ముగ్గు పిండి,రంగులు అందిస్తామన్నారు.మరిన్ని వివరాలకు ఉట్ల సోము 9704569811,శ్రీ వాణి 93983 06839 నంబర్లను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమ్మినేని కేశవ నాయుడు,సయ్యద్ భాష,భీమినేని కిష్టప్ప,బేకరీ నాయుడు,ముత్యాలు చౌదరి,రాజు,భాషా,తదితరులు పాల్గొన్నారు.