

రాప్తాడు,( జనసముద్రం న్యూస్)
రాప్తాడు ఎస్సై పి వై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది తో పాటు రామినేపల్లి, పుల్లలరేవు మరియు గొందిరెడ్డిపల్లి గ్రామాలలో పర్యటించి గ్రామ సభ నిర్వహించి సమస్యలు తెలుసుకొని ఎవరైనా గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించాము, ఏదైనా సమస్యలు ఉంటే గొడవలు పడకుండా పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని, పేకాట ఆడటం, అక్రమ మద్యం అమ్మిన కఠిన చర్యలు తీసుంటామని హెచ్చరించాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ బారిన పడకుండా జాగ్రత్తలు వివరించి, గొందిరెడ్డిపల్లి గ్రామంలో పల్లె నిద్ర నిర్వహించాము. ఎస్సై ఆంజనేయులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు