మెదక్, ప్రతినిధి (జన సముద్రం న్యూస్) జనవరి:06
కొల్చారం మండలంలో పలు గ్రామాల్లో కల్తీకల్లు జోరుగా సాగుతున్నాయని వివిధ గ్రామాల ఆరోపిస్తున్నారు . ఎక్సైజ్ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కల్తీ కళ్ళకు యువత బానిస గా మారి రోడ్డు ప్రమాదాలు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు నామమాత్రంగా కళ్ళు శాంపిల్ సేకరించడం
తదనంతరం చర్యలు చేపట్టకపోవడం? అదేవిధంగా ఇంత జరుగుతున్న కల్తీకల్లును హరి కట్టకపోవడం సందేహం ప్రజల్లో కలుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో పెరుగుతున్న ధరలు మాఫియా తక్కువ ధరకు మత్తు, గంజాయి, క్లోరోఫామ్ లాంటి మత్తు పదార్థం కలుపుతున్నారని సందేహం లేకపోలేదు, తక్కువ ధరకు కళ్ళు దొరుకుతుందని మందుబాబులు ప్రభుత్వ వైన్స్ దుకాణాలకు బదులు, కళ్ళు దుకాణాలను ఎంచుకుంటున్నారు. కుత్రిమ కల్తీకల్లు ద్వారా అనారోగ్యంతో పాటు వ్యాస నరుపలుగా, బానిసత్వానికి లోనే, సైకో లు గా మారుతున్న యువత, ప్రకృతి ప్రసాదించే ఈత లేదా తాటికల్లు బదులు, కల్తీ బాబులు