

జనవరి ఒకటవ తేదీన మడకశిర నియోజకవర్గం రోళ్ళ మండల్ జడ్పిటిసి సభ్యుడు కుంచీటిగా ఒక్కలిక సంఘం అధ్యక్షుడు, అనంతరాజుకు జనసముద్రం న్యూస్, సంస్థ తరపున 2023వ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి జనసముద్రం క్యాలెండర్ ను మడకశిర ఇంచార్జ్ , ఎల్, వసంత కుమార్ అందజేశారు