

బడుగు బలహీనర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నేత ఆంధ్ర ప్రదేశ్ ముద్దుబిడ్డ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని రత్నాకర్ పండుగాయాల(AP special representative north America) మరియు
భూమిరెడ్డి పెద్దిరెడ్డి ,రతంకర్ టీమ్ సబ్యుయులు తదితరుల పాల్గొన్నారు
