జన సముద్రం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్:
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం బక్క మంత్రుల గూడెం గ్రామంలో రెండో విడత దళిత బంధు అర్హులైన వారిని గుర్తించి ఇట్టి పథకాన్ని అమలు చేయాలని బుధవారం సూర్యపేట జిల్లా కలెక్టర్ ని కలిసి వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బుర్ర నాగేంద్ర, పోయిల మంగమ్మ, బుర్ర జ్యోతి, బుర్ర శ్రీలక్ష్మి, బుర్ర గురవమ్మ, బుర్ర అలివేలు, బుర్ర సాంబులు, బుర్ర స్రవంతి, పొట్టె పంగు భాగ్యమ్మ, బచ్చలకూరి జానమ్మ, బచ్చలకూరి వెంకట రాములు, బుర్ర సుమతి, బుర్ర మిరియమ్మ, ఉలవలపూడి నాగ, చెడపొంగు లక్ష్మమ్మ, చెడపంగు మేరమ్మ, బచ్చలకూరి చంద్రం, బచ్చలకూరి వీరయ్య, బుర్ర వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.