జనసముద్రం న్యూస్ నవంబర్ 30, కొయ్యాలగూడెం మండల రిపోర్టర్,ఈ.మనోహర్:
ఈ రోజు ఏలూరు లో కలెక్టరేట్ వద్ద గోదావరి మీటింగ్ హాలు లో ఏలూరు జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి అధ్యక్షత న జిల్లా సమీక్షా సమావేశం లో పాల్గొని పోలవరం నియోజకవర్గ సమస్యలు పై, అభివృద్ధి పై వాణిని వినిపించిన పోలవరం ఎమ్మేల్యే తెల్లం బాలరాజు
కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఏలూరు ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఆళ్ళ నాని , దెందులూరు ఎమ్మేల్యే అబ్బయ్య చౌదరి , ఉంగుటూరు ఎమ్మేల్యే పుప్పాల వాసు బాబు , కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వర రావు , నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు , జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు , జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారు, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు