వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు -వరుసగా మూడో ఏడాది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపి ప్రభుత్వం.!

Spread the love
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్:రబీ 2020 – 21,ఖరీఫ్ 2021 సున్నవడ్డీ రాయితీ,ఖరీఫ్ 2022 పంట నష్టపరిహార పెట్టుబడి రాయితీని అర్హులైన రైతులకు జమ చేసే కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకరనారాయణ.నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రబీ 2020 – 21,ఖరీఫ్ 2021 సున్నవడ్డీ రాయితీ మరియు ఖరీఫ్ 2022 పంట నష్టపరిహార పెట్టుబడి రాయితీని అర్హులైన రైతులకు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి.ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్,హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్,ఎమ్మెల్యే తిప్పేస్వామి,జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ,వివిధ కార్పొరేషన్ చైర్మన్లు,రైతులు,ముఖ్య నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

Spread the love

Spread the love కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్న ఇమ్మడి రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులునిన్న ఫ్రాన్స్ నుండి ఇండియాకి వచ్చిన ఇమ్మడి రవి ఖాతాలో ఉన్న 3 కోట్ల రూపాయలు సీజ్భార్యతో…

One thought on “వైయస్ఆర్ సున్నావడ్డీ పంట రుణాలు -వరుసగా మూడో ఏడాది రైతుల ఖాతాల్లో జమ చేసిన ఏపి ప్రభుత్వం.!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

*iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్