
డిప్యుటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డి
జనసముద్రం అన్నమయ్య జిల్లా వీరబల్లి
వీరబల్లి మండలం మట్లి గ్రామం బోడిమలిరెడ్డి గారి పల్లి లొ సుమారు 30 కుటుంబాలు నివాసమున్నాయి 7 కుటుంబాలవారు స్కీమ్ పైపు ట్యాంకుకు పోయే పైపుకు రంద్రాలు వేసి అక్రమ కనెక్షన్ తీసుకోని తోటలకు ఇతర అవసరాలకు వాడుకుంటున్నారని 7 కుటుంబాలపై పల్లెవాసులందరు అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది కంప్లైంట్ పై విచారణ నిమిత్తం డిప్యూటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డి పంచాయతీ సెక్రటరీ వరప్రసాద్ గ్రామానికి వెళ్లి విచారించి అక్రమ కనెక్షన్ దారులను రెండు రోజుల్లో కనెక్షన్ తొలగించండి అని హుకుం జారీ చేయడం జరిగింది అయినను వినలేదు కనుక 7 మంది పై పోలీస్ లకు పిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లొ డిప్యూటీ ఎంపీడీఓ రామచంద్రా రెడ్డి పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్ పాల్గొన్నారు