
జనసముద్రం న్యూస్,విశాఖపట్నం,సెప్టెంబర్19,
అసలే చాలిచాలని జనరల్ బోగీల్లో ఇబ్బందులు పడతూ ప్రయాణాలు చేస్తున్న సాధారణ రైలు ప్రయాణికులు గత కొంతకాలంగా తాము ప్రయాణం చేసే రైళ్లకు జనరల్ కొచ్లు ఎటువైపు వుంటాయో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు,,ఒక్కొక్కసారి రైలు వొచ్చే ముందు జనరల్ బోగీలు ఎటువైపు వుంటాయో అనౌన్స్ చేస్తున్నారు,ఒక్కొక్కసారి రైలు వొచ్చిన కూడా అనౌన్స్ మెంట్ చేయడం లేదు,దీని ఫలితంగా జనరల్ కొచ్ల్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకొనే లోపు నే రైలు కదిలిపోతున్నదని పలువురు సాధారణ ప్రయాణికులు చెబుతున్నారు,,ఇంతకు ముందు ప్రతి ఒక్క రైలుకు జనరల్ భోగిలు రైలుకు రెండు వైపులా ఇంజిన్ వైపు గర్డ్ కొచ్ వైపు జనరల్ బోగీలు వుండేవి అని దాని వలన ఏటువంటి ఇబ్బంది లేకుండా ఎటువైపు వున్న జనరల్ బోగీలు దొరికేవని చెబుతున్నారు,, సంభదిత రైల్వే అధికారులు ఇప్పటికైనా స్పందించి జనరల్ బోగీలను రైళ్లకు రెండు వైపులా అమరుస్తారని ఆశిస్తున్నామని పలువురు సాధారణ రైలు ప్రయాణికులు చెబుతున్నారు,,