లక్కిరెడ్డిపల్లి రాయచోటి నియోజకవర్గం జనసముద్రం న్యూస్ సెప్టెంబర్, 15
లక్కిరెడ్డిపల్లి మండలం రాయచోటి నియోజకవర్గం పరిధిలో ఉన్న మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముస్తాబు చేస్తున్న. మండల యువకులు యనమల మదన్ మోహన్ ఆధ్వర్యంలో చక చక ముస్తాబోతున్న పనులు పరిశీలించిన ఎస్ఐ, రవీంద్రబాబు, సిఐ, కొండారెడ్డి నంది బోర్ వెల్స్ సురేష్ రెడ్డి, రెడ్డి కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, పర్యవేక్షణ చేయడం జరిగింది. మాట్లాడుతూ టౌన్ మిట్టమీద నుండి 100 బైకులు ర్యాలీ అలాగే 10,000 మందికి భోజనాలు అరేంజ్మెంట్ చేయడం జరిగింది .మండలంలో ఉన్న గ్రామాల కూటమి నాయకులు పిలుపునిస్తూ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరుకీ పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో మద్దిరేవుల తెదేపా నాయకులు కావలి ఆంజనేయులు, ప్రచార కార్యకర్త యనమల విశ్వనాథ్ , దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్కిరెడ్డిపల్లి ఓబులేసు, మండల బీసీ నాయకులు రౌతు శివ శంకర్, సర్పంచ్ లక్ష్మీనారాయణ, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.