రైల్వే కోడూర్ జనసముద్రం న్యూస్ జూన్ 28
ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం
ఎన్నికల్లో రైల్వే కోడూర్ నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన అరవ శ్రీధర్ విజయం సాధించిన సందర్భంగా రైల్వే కోడూర్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కును చెల్లించినారు వారితో పాటు వారి బంధువులు ఉన్నారు