
యాదాద్రి భువనగిరి జిల్లామే.31,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై నల్లగొండ బైపాస్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ వెనుక నుండి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో వ్యక్తి మృతదేహం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.