

జన సముద్రం (డోర్నకల్ డివిజన్)
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని మోదుగుల గూడెం ప్రభుత్వం పాఠశాలలో మంచినీటి సౌకర్యం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మహబూబాబాద్ డివో హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఏ ఇబ్బంది కలగకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మీ ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆనంద కోలహారంతో సంబరపడుతున్నారు. ఈ వార్త తెలుసుకున్న మోదుగుల గూడెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి శంకర్, అలాగే పాఠశాల చైర్మన్ కుంట యాదగిరి, మాజీ సర్పంచ్ నాగమణి వెంకటమల్లు, శామల అశోక్, కొత్త వీరన్న, గ్రామ ప్రజలు అందరూ కలిసి జనసముద్రం రిపోర్టర్ ని అభినందించారు.