- కొల్చారం మండలం సీనియర్స్ జర్నలిస్టుల ఆధిపత్య పోరు…
మెదక్ జిల్లా ప్రతినిధి (జనసముద్రం న్యూస్) ఫిబ్రవరి :10
కొల్చారం మండలం వార్తా తెలుగు దినపత్రిక విలేకరి పట్లూరి వెంకటేశంపై కేసు నమోదైనట్లు కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కొల్చారం పోలీస్ స్టేషన్లో తోటి విలేకరిపై ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఇతర పోలీసు సిబ్బంది సమక్షంలో బూతులు తిడుతూ దాడి చేసి చంపుతానని బెదిరించిన సంఘటనపై బాధితుడు జనం సాక్షి కొల్చారం మండలం విలేఖరి ఎండుగుల నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్లూరి వెంకటేశంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ కూడా తెలిపారు గతంలో కూడా పలుమార్లు వార్తా విలేకరి వెంకటేశంపై కొల్చారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినట్లు తెలిసింది గతంలో కొల్చారం గ్రామపంచాయతీ సమీపంలో ఎస్టిడి బూతు నడుపుతూ బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న సమయంలో కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు గ్రామస్తులు తెలిపారు వెంకటేశం విలేకరుల పేరు చెప్పి మండలంలో మరో వ్యక్తితో కలిసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ విషయమై నిలదీసిన విలేకరిపై పోలీస్ స్టేషన్లోనే దాడి చేయడంతో అతనిపై కేసు నమోదు అయినట్లు తెలిసింది.