సంక్రాంతి పండుగ వస్తున్ననేపథ్యంలో విద్యార్థులకుతెలుగు రాష్ట్రాలప్రభుత్వాలు తీపి కబురును అందించాయి. రెండు ప్రభుత్వాలుసంక్రాంతిసెలవులనుప్రకటించాయి.తెలంగాణలో జనవరి 13 నుంచి 17 వరకుపాఠశాలలకు, జనవరి 13 నుంచి 17 వరకుకళశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.ఇక ఈనెల 18న పాఠశాలలు, 16నకళశాలల్లోతరగతులుప్రారంభమవుతాయని తెలిపింది.ఇదిలా ఉంటే అటు ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు,కళాశాలలకు సెలవులు ప్రకటించింది. జనవరి 11నుంచి 16 వరకు పాఠశాలలకు, కళశాలలకుసెలవులు ఇస్తున్నట్లు అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. కాగా, జనవరి 18 నుంచి పాఠశాలలు, కళశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి.
మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
Spread the love జన్నారం రిపోర్టర్ జనసముద్రం న్యూస్ డిసెంబర్ 12 మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై తానాజీ కోరారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.తిరుపతి ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని…