

సమాజంలో అణగారినవర్గాల అభ్యున్నతి,
వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన
గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది
“మహాత్మా జ్యోతిరావు పూలే” గారి వర్ధంతి
సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ
వారికి ఘన నివాళులు..,అర్పించిన ఆంధ్రప్రదేశ్ మేదరి కార్పోరేషన్ డైరెక్టర్ తమ్మినేని రాఘవేంద్ర మరియు వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు