
యాదాద్రి భువనగిరి జిల్లా జూలై.28,భువనగిరి నియోజకవర్గ ప్రతినిధి:
జనసముద్రం న్యూస్ భువనగిరి బస్టాండ్ లో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు.మహిళల మరుగుదొడ్ల స్లాబ్ పైకి ఎక్కి తొంగి చూశాడు.టాయిలెట్ కు వెళ్లిన మహిళా కండక్టర్ అతడిని గమనించి,స్థానికులను అప్రమత్తం చేసింది.దుండగుడిని కిందకు లాగిన స్థానికులు దేహశుద్ది చేశారు.అనంతరం పోలీసులకు అప్పగించారు.