AP: YSR జిల్లా బ్రహ్మంగారిమఠం సమీపంలో చిన్నక్కరాలు కొండ వద్ద కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి పాదం, గుర్రం కుడి, ఎడమ అడుగులు, గంగమ్మ చెలిమను గుర్తించినట్లు పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. బ్రహ్మంగారు అల్లాడుపల్లె నుంచి బ్రహ్మంగారిమఠానికి గుర్రముపై బయలుదేరగా మార్గమధ్యంలోని చిన్నక్కరాలు కొండ వద్ద కొండపేటును తగులుకుని గుర్రం
బోర్లపడిందని.. సమయంలో పాదముద్రలు పడిన ఆనవాళ్లు ఉన్నాయని అన్నారు.
సీనియర్ వృక్షశాస్త్రి బోధకులు, బొమ్మిశెట్టి రమేష్. మైదుకూరు కడప జిల్లా. pH.9848373736.
మీడియాపై దాడి చేసిన మోహన్ బాబు ని అరెస్టు చేయాలి : ఏపీయుడబ్ల్యూజే మాచర్ల
Spread the love జనసముద్రంన్యూస్, మాచర్ల టౌన్, డిసెంబర్ 12. మీడియా ప్రతినిధుల పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సినీ నటుడు మంచు మోహన్ బాబు ను అరెస్టు చేయాలని మాచర్ల నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీ రామమూర్తి బుధవారం…