

జనసముద్రం న్యూస్,అనంతపురం, డిసెంబర్ 4 : ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ, కమలానగర్, అనంతపురంఈరోజు ఈరోజు అనంతపురం నగరంలో కమలానగర్ నందు ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ వారి భోజనశాలలో మూడు గంటల సమయంలో పప్పు కొనుక్కోవడం జరిగింది పప్పు తీసి అన్నంలో వేసుకున్నాము పప్పులో నుంచి ఎలక సచ్చిపడి ఉంది వంట చేసే వాళ్ళ నిర్వాహకులు దగ్గరికి వెళ్లి మేము అడిగితే యజమానిని అడిగితే ఎలకలు బల్లులు ఇలాంటి మామూలుగానే పడుతుంటాయి దానికి ఏమవుతుంది అని నిర్లక్ష్యంగా అక్కడ నిర్వాహకుడు సమాధానం చెప్పాడు దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి మెడికల్ వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఇలాంటి నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్న ముత్యాల రెడ్డి మిల్క్ డైరీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి మరియు అనంతపురం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కోరుచున్నాము