ఆంధ్ర ప్రదేశ్ లో గాడి తప్పుతున్న విద్యా వ్యవస్థ..ఉపాధ్యాయురాలి పట్ల విద్యార్థుల వికృత చేష్టలు..!!

జనసముద్రం న్యూస్,జనవరి 7: సమాజంలో గురుశిష్యుల బంధానికి ఎంతో విలువ ఉంది. శిష్యుడికి విద్యాబుద్ధులు నేర్పించి గురువు వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు. అలాంటి గురువుల పట్ల కొందరు విద్యార్థులు వికృతంగా వ్యవహరిస్తుండటం శోచనీయంగా మారుతోంది. సభ్య సమాజం తలదించుకునేలా ఓ విద్యార్థి…